నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: విద్యుత్ మరమ్మతుల నేపథ్యంలో నిడదవోలు మండలం కాటకోటేశ్వరం సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. శంకరాపురం ఫీడర్ పరిధిలోని రావిమెట్ల, శంకరాపురం గ్రామాల పరిధిలో గృహ, వాణిజ్య, పరిశ్రమ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.