అచ్చన్నపాలెంలో రోడ్డు ప్రమాదం

అచ్చన్నపాలెంలో రోడ్డు ప్రమాదం

E.G: అచ్చన్నపాలెంలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. విధులు ముగించుకుని స్కూటీపై వెళ్తున్న శశి స్కూల్ మాస్టర్‌ను శ్రీ చైతన్య స్కూల్ బస్సు ఢీకొట్టింది. శశి స్కూల్ మాస్టర్ దాసరి వెంకట సత్యనారాయణకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఘటన స్థలం చేరుకుని కేసు నమోదు చేసి108లో హైవే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.