HYDలో మళ్లీ మొదలైన వర్షం
TG: HYDలో మళ్లీ వర్షం మొదలైంది. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, బేగంపేట్, మాదాపూర్, గచ్చిబౌలి పరిధిలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచిస్తున్నారు.