మల్లన్న ఆఫీస్ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం

మల్లన్న ఆఫీస్ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం

TG: బీసీలకు 42 శాతం కోటాను అమలుచేయకుండా కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని ఓ యువకుడు హైదరాబాద్‌లోని  ఎమ్మెల్సీ  తీన్మార్‌ మల్లన్న ఆఫీసు ముందు నిప్పంటించుకున్నాడు. బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయాలని తీన్మార్ మల్లన్నని కలిసేందుకు ఆ యువకుడు వచ్చాడు. తీన్మార్ మల్లన్న ఆఫీసులో లేడని.. సిబ్బంది చెప్పడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతని ప్రస్తుతం విషమంగా ఉంది.