నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కార్యకర్తల రుణం తీర్చుకుంటాం: ఎమ్మెల్యే సోమిరెడ్డి
★ ఆలూరుపాడు సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో వెంకట సుబ్బారావు
★ కోవూరులో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
★ రాపూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్