VIDEO: పవిత్ర సంగమం వద్ద భద్రతా బలగాలు

NTR: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద భారీ భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. మంగళవారం కృష్ణా నదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, SDRF సిబ్బంది సంగమం వద్ద మోహరించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సందర్శకులను పూర్తిగా నిలిపివేశారు. ఎవరు కూడా పవిత్ర సంగమానికి రాకుండా ఎక్కడికికక్కడ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.