వివేకా కేసు.. జగన్‌కు భారీ ఊరట

వివేకా కేసు.. జగన్‌కు భారీ ఊరట

AP: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా, జగన్‌కు మధ్య వివాదాలు ఉన్నట్లు ఆధారాలు లేవని సీబీఐ కోర్టు పేర్కొంది. వైఎస్ సునీత తరపున కూడా ఆధారాలు సమర్పించలేదని తెలిపింది. వివేకానందారెడ్డి చనిపోతే బంధువులకు సమాచారం ఇవ్వడం సహజమని చెప్పింది. వివేకా హత్య ఛార్జిషీట్‌లోనూ జగన్ ప్రస్తావన లేదని వెల్లడించింది.