VIDEO: కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావుపై ఎమ్మెల్యే విమర్శలు
WGL: వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులపై మండిపడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు పేరిట కోట్లు దండుకున్నారని ఆరోపించారు. అలాగే మల్లన్న సాగర్ పేరుతో రైతులను మోసం చేసి భూములు కాజేశారని హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు.