సినీ హీరో పుట్టినరోజు సందర్భంగా రక్తదానం
BDK: హీరో అల్లు అర్జున్ జన్మదినం సంధర్భంగా వారి అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం ప్రారంభించారు. ప్రజలకు ఉపయోగపడే రక్త దాన శిబిరం అల్లు అర్జున్ అభిమానులు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. చలనచిత్ర పరిశ్రమలో ప్రజల అభిమానం సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్ అని అన్నారు.