వరికుంటపాడులో గేదె పొడవడంతో వ్యక్తికి తీవ్రగాయాలు

వరికుంటపాడులో గేదె పొడవడంతో వ్యక్తికి తీవ్రగాయాలు

NLR: వరికుంటపాడు మండలంలోని తోటల చెరువుపల్లి గ్రామంలో వెంకటేశ్వర్లును గేదె పొడిచి తీవ్ర గాయాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పొలంలో గొర్రెలు మేపుతుండగా అటుగా వచ్చిన గేదెను తరమడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పశువులు కాస్తున్న మిగతా కాపలదారులు గమనించి క్షతగాత్రుని నెల్లూరు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.