బెదిరింపులకు పాల్పడ్డ విలేఖరిపై కేసు

బెదిరింపులకు పాల్పడ్డ విలేఖరిపై కేసు

WGL: బెదిరింపులకు పాల్పడిన విలేఖరిపై కేసునమోదు చేసినట్లు మిల్స్ కాలని సీఐ వెంకటరత్నం తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన తిప్పని మహేందర్ బిల్డింగ్లకు మెటీరియల్ సప్లయ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కుమార్ అనే వ్యక్తి వ్యాపారికి ఫోన్ చేసి, తాను రిపోర్టర్ అని తనకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసాడన్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.