'తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం'
AKP: రోలుగుంట మండలంలో తల్లి దండ్రులు లేని పిల్లలకు విద్యా పరంగా సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో బుచ్చంపేట గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రమణ (వార్డ్ కార్యదర్శి) తన సొంత నిధులతో నిర్ణయం తీసుకోవటం జరిగింది. మీ ప్రాంతంలో అనాధ పిల్లలు వుంటే వారిని కలిసి అన్ని విధాల విద్యా సంబంధిత సహాయం అందజేస్తామని తెలిపారు.