VIDEO: నూతన ఇంఛార్జ్ ఆర్డీవోగా శిరీష బాధ్యతలు
KDP: జమ్మలమడుగు ఇంఛార్జ్ RDOగా J.శిరీష బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHUDA) సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అదనపు బాధ్యతలను ఆమె చేపట్టారు. భూ సమస్యలు, మైనింగ్ సమస్యలు, సోలార్ ప్రాజెక్ట్ సమస్యలపై ఆమె సమీక్షిస్తామన్నారు.