'సూర్య ఘర్' పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి: ఎంపీపీ

'సూర్య ఘర్' పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి: ఎంపీపీ

E.G: 'ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్ బిజిలీ యోజన' పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కడియం మండల పరిషత్ కార్యాలయంలో ఈ పథకంపై జరిగిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి వివరాలను త్వరలో అందిస్తామని తెలిపారు.