VIDEO: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

VIDEO: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

CTR: తిరుమలలో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ మద్దిల గురుమూర్తి, నటుడు రఘు దర్శించుకున్నారు. దర్శనార్థం కోసం వచ్చిన వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.