విద్యార్థి అసెంబ్లీలో ప్రతిభ చాటిన పవిత్ర

విద్యార్థి అసెంబ్లీలో ప్రతిభ చాటిన పవిత్ర

KRNL: పెద్దకడబూరులోని H. మురవణి జెడ్పీ పాఠశాలలో టెన్త్ చదువుతున్న పవిత్ర స్టేట్ స్టూడెంట్ అసెంబ్లీలో భాగంగా నిర్వహించిన పోటీలలో తాలూకా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ అసెంబ్లీలోను పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పవిత్రను ఇవాళ అభినందించారు.