బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు నియామకం

బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు నియామకం

SKLM: ఆమదలవలస బార్ అసోసియేషన్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కనిత విజయలక్ష్మి భాయ్, ఏ .సత్యనారాయణ హోరా హోరీగా ప్రచారాలు జరిగాయి. చివరకు 55 ఓట్లు మొత్తం పోల్ అవ్వగా, అందులో 33 ఓట్లు విజయలక్ష్మి భాయ్‌కి రాగా అన్నెపు సత్యనారాయణ 22 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లు మెజార్టీతో విజయలక్ష్మి భాయ్ గెలుపొందారు.