VIDEO: రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే

VIDEO: రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే

SS: మడకశిర మండలం జిల్లెడగుంట శ్రీ ఆంజనేయస్వామి, భక్తరపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివార్లకు ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.