VIDEO: గన్ పార్క్ వద్ద BRS ఎమ్మెల్యేల నిరసన

VIDEO: గన్ పార్క్ వద్ద BRS ఎమ్మెల్యేల నిరసన

HYD: గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి అక్రమాలపై హౌసింగ్ కమిటీ వేసి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రుల అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించారు.