పాడైన రోడ్లు పరిశీలించిన: ఎమ్మెల్యే

పాడైన రోడ్లు పరిశీలించిన: ఎమ్మెల్యే

PPM: పట్టణంలో భారీ వాహనాలు, వరద ప్రభావంతో పాడైన రోడ్లను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సోమవారం పరిశీలించారు. పాత బస్టాండ్, రాయఘఢ రోడ్డును R&B అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. పాడైన రోడ్లకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.