మెరిట్ విద్యార్థులకు ఘన సన్మానం..

మెరిట్ విద్యార్థులకు ఘన సన్మానం..

VZM: మదర్ థెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ 8వ వార్షికోత్సవం అయ్యన్నపేట జంక్షన్‌లో ఉన్న మదర్ థెరిసా కిడ్స్ స్కూల్‌లో ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సరానికి పదవ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన 15 మంది విద్యార్థులకు, రూ. 5000 నగదు పారితోషికం,శాలువ, మెమెంటో‌లతో అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఘనంగా సన్మానించారు.