VIDEO:'గ్రంథాలయాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం'
KRNL: ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర గ్రంథాలయాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. మంగళవారం ఆళ్లగడ్డ శాఖా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలపై అధికారిణి అరుణ కుమారిని అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ అధికారి ప్రకాశ్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.