VIDEO: 'పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలి'

VIDEO: 'పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలి'

MLG: కన్నాయిగూడెం మండలం ములకపల్లిలో వలస ఆదివాసుల భూములను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) నాయకులు ఆదివారం సందర్శించారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు దామోదర్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా 26 ఆదివాసి కుటుంబాలు సాగు చేస్తున్న పోడు భూములకు ఇప్పటికీ హక్కుపత్రాలు ఇవ్వలేదని అన్నారు. ఫారెస్ట్ అధికారులు కందకాలు తీయడం ఆపాలని, మంత్రి సీతక్క జోక్యం చేసుకోవాలని డిమాండ్.