'నేడు ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ కార్యక్రమం'
PPM: జిల్లాలో ఉద్యోగుల కోసం శుక్రవారం కలక్టరేట్ PGRS సమావేశ మందిరంలో ప్రత్యేక గ్రీవెన్స్ జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10.30 నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. ఉద్యోగులు తమ సమస్యలపై ఈ గ్రీవెన్స్‌లో దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు.