'అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి'

'అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి'

SRCL: గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఆర్‌డీఏ, పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సూచనలు చేశారు.