'పేదల ఆకలి తీర్చేందుకు పోరాడారు'

'పేదల ఆకలి తీర్చేందుకు పోరాడారు'

RR: పండుగ సాయన్న జయంతి వేడుకలను నేడు షాద్‌నగర్ పట్టణంలో నిర్వహించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలమూరు జిల్లాలో పేద కుటుంబంలో జన్మించిన పండుగ సాయన్న తన చిన్నతనం నుంచే పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పోరాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.