ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన నీరటి రాజు (30) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు అతిగా మద్యం తాగేవాడని, రాజు భార్య ఈనెల 3న ఇద్దరు కుమారులను తీసుకుని తల్లిగారి ఊరైన ముత్తారం మండలం పారుపల్లికి వెళ్లింది. మద్యం మత్తులో గురువారం ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.