'తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలి'

'తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలి'

NZB: అనుకోని ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. బుధవారం, మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు ఆపద మిత్ర వాలంటీర్లు అదనపు కలెక్టర్‌ను కలిశారు. జిల్లాలో 300 మంది వాలంటీర్లు మొదటి విడత శిక్షణ పూర్తి చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.