VIDEO: భగీరథ జయంతికి ముమ్మర ఏర్పాట్లు..!

VIDEO: భగీరథ జయంతికి ముమ్మర ఏర్పాట్లు..!

WNP: కొత్తకోట రోడ్డుకు భగీరథ చౌరస్తాలో రేపు నిర్వహించే భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలకు సగర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్సిపల్ సిబ్బందితో చౌరస్తా పరిసరాలను శుభ్రం చేయించి, జేసీబీ‌తో స్థలాన్ని చదును చేయించారు. రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.