శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

 శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఆమదాలవలసలోని మెట్టెక్కివలసలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు
➢ వేణు గోపాలపురంలో బీటీ  రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలి: MLA ఈశ్వరరావు 
➢ పలాసలోని ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష 
➢ నరసన్నపేటలో ఈనెల 22 లోగా ఇంటి పన్నులు చెల్లించాలి: ఈవో ద్రాక్షాయిని