ఖజానా జ్యువెలరీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

RR: చందానగర్ పరిధిలో ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లో ఇద్దరిని చందానగర్, SOT పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితుల వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిని దోపిడీలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఇప్పటివరకు దోపిడీ కేసులో ఆరుగురిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.