VIDEO: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
SKLM: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ గీత విద్యాసాగర్ అన్నారు. ఇవాళ ఆముదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రైవేట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దండి మార్చ్ 2.0 కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ మేరకు విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీ నిర్వహించారు.