కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: ఎంపీ

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: ఎంపీ

BDK: చుంచుపల్లి మండలం ప్రశాంతినగర్ గ్రామ పంచాయతీలో బుధవారం ఎంపీ రామసహయం రఘురాం రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సర్పంచ్ అభ్యర్థి రుక్మిణి గెలుపు కోసం ప్రచారం చేపట్టి, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించారు.