పుంగనూరు కవయిత్రి హసీనా బేగంకు పురస్కారం

పుంగనూరు కవయిత్రి హసీనా బేగంకు పురస్కారం

CTR: పుంగనూరు కవయిత్రికి పురస్కారం లభించింది. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని జడ్పీ ఆఫీసులో జిల్లా రచయితల సమావేశం శుక్రవారం జరిగింది. పుంగనూరుకు చెందిన కవయిత్రి హసీనా బేగంను రచయితల సంఘ అధ్యక్షుడు గిరిధరన్, తిరుపతి జిల్లా కార్యదర్శి గంగవరపు శ్రీదేవి సన్మానించారు. అనంతరం ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.