కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ కడప SP కార్యాలయంలో ఘనంగా వందేమాతరం 150వ వార్షికోత్సవం
☞ మైదుకూరులో "ఆత్మనిర్భర్ నిధి" చెక్కులు పంపిణీ చేసిన MLA పుట్టా
☞ బి.కోడూరులో గుండెపోటుతో వ్యక్తి మృతి
☞ కడప రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన కమిషనర్ మనోజ్
☞ మదనపల్లెలో ఎలుకల మందు తాగి యువకుడు ఆత్మహత్య