వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ హవేళి కొత్తపల్లిలో వడదెబ్బతో రైతు మృతి
★ చిలకమ్మ నగర్ సమీపంలో మందుబాబు వీరంగం – ఆర్టీసీ బస్సుపై దాడి
★ కేఎంసీలో ర్యాగింగ్.. 7 మంది విద్యార్థులపై కేసు నమోదు
★ చెరువుకొమ్ము తండా జీపీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ