మాచవరం ఎంపీటీసీలకు కాసు మహేశ్ రెడ్డి సన్మానం

మాచవరం ఎంపీటీసీలకు కాసు మహేశ్ రెడ్డి సన్మానం

PLD: మాచవరం ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ పట్ల విధేయత చూపిన ఎంపీటీసీ సభ్యులను గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి శుక్రవారం రాత్రి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కాసు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.