VIDEO: అస్తిత్వమే కనుమరుగయ్యేలా రేవంత్ ప్రవర్తన: మాజీ మంత్రి

VIDEO: అస్తిత్వమే కనుమరుగయ్యేలా రేవంత్ ప్రవర్తన: మాజీ మంత్రి

NZB: తెలంగాణ అస్థిత్వమే కనుమరుగయ్యేలా సీఎం రేవంత్ ప్రవర్తిస్తున్నాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేరని, తెలంగాణ అంటే ఆయనకు ప్రేమ లేదని అన్నారు. ఉద్యమంలో ఉద్యమకారులపై గన్ ఎక్కుపెట్టారన్నారు. HYDలో తెలంగాణ అమరజ్యోతికి తాళం వేసిన చరిత్ర ఆయనది విమర్శించారు.