మహేష్ 'SSMB 29' కోసం భారీ సెట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతుంది. 'SSMB 29' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్‌లో దీని కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇందుకోసం HYD రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇది చాలా కీలకమైన షెడ్యూల్ అని, కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.