‘వెంచర్ దరఖాస్తులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి’

‘వెంచర్ దరఖాస్తులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి’

MNCL: వెంచర్ల ఏర్పాటు కోసం అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో వెంచర్ ఏర్పాటు కోసం అందిన దరఖాస్తులకు సంబంధించి భూమిని పట్టణ ప్రణాళిక అధికారి సంపత్‌తో కలిసి పరిశీలించారు. దరఖాస్తుల క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను సరిచూడాలని సూచించారు.