VIDEO: గ్రామ కార్యదర్శి పై డీఎస్పీ అగ్రహారం

VIDEO: గ్రామ కార్యదర్శి పై డీఎస్పీ అగ్రహారం

MBNR: బాలానగర్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఇవాళ ఉదయం 7గంటలకు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రం ముందు సాధారణ జనాలను 100 మీటర్ల దూరంలో క్యూ లైన్‌లో నిలబెట్టకపోవడంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు గ్రామపంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన ఎన్నికల సిబ్బంది జనాలను అక్కడి నుంచి 100 మీటర్ల దూరంకు పంపించారు.