VIDEO: శ్రీకాకుళంలో భారీ వర్షం

SKLM: జిల్లాలో భారీ వర్షం పడుతుంది. ఈ మేరకు శనివారం ఉదయం నుంచి కాస్త ఎండగా ఉన్నా.. మధ్యాహ్న సమయానికి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఈ వర్షం దాటికీ పలు ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. ఒక్కసారిగా వర్షం పడడంతో రోడ్డుపై ఉన్న ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.