అతడే నా ఫేవరెట్ క్రికెటర్: హర్మన్‌ప్రీత్ కౌర్

అతడే నా ఫేవరెట్ క్రికెటర్: హర్మన్‌ప్రీత్ కౌర్

WWC విజేతగా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను చెన్నైలోని ఓ స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో హర్మన్ కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలో తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరని విద్యార్థులు ఆమెను ప్రశ్నించగా.. 'ధోనీ నా ఫేవరెట్ క్రికెటర్' అని బదులిచ్చింది. అలాగే, సెహ్వాగ్ కూడా తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చింది.