అధ్యక్ష పదవి స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌

అధ్యక్ష పదవి స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌

KMM: చింతకాని మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల అధ్యక్షుల మార్పుకు వ్యూహరచన జరగుతుంది. ముఖ్యంగా ఈ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై నాయకులు, కార్యకర్తలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక మరోవైపు, కొత్త నాయకులకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో గెలిపిస్తుంది.