ఇంట్లో బిందెలు ఎత్తుకెళ్లిన దొంగలు

ఇంట్లో బిందెలు ఎత్తుకెళ్లిన దొంగలు

KNR: కేశవపట్నంలో ఇంట్లో దొంగలు పడి రెండు ఇత్తడి బిందెలు ఎత్తుకెళ్లారు. బాధితులు దొమ్మేటి అజయ్, నాగలక్ష్మి ప్రకారం. వ్యక్తిగత పనిపై ఇంటికి తాళం వేసుకొని వెళ్లారు. ఇవాళ ఇంటికి వచ్చేసరికి వేసిన తాళం పగులగొట్టి ఉందని, ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగలు రెండు ఇత్తడి బిందెలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించామన్నారు. వాటి విలువ దాదాపు రూ. 15,000 వరకు ఉంటుందని అన్నారు.