వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

NGKL: కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌‌లో వేరుశనగ, మొక్కజొన్న ధరలు బుధవారం ఇలా ఉన్నాయి. వేరుశనగ గరిష్టంగా క్వింటాలు రూ. 7,512, కనిష్టంగా క్వింటాలు రూ.5,348 ధర పలికింది. మొక్కజొన్న గరిష్టంగా క్వింటాలు రూ. 1,767, కనిష్టంగా క్వింటాలు రూ.1,615 ధర లభించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్‌‌కు మొత్తం 532 క్వింటాళ్ల వేరుశెనగ వచ్చినట్లు చెప్పారు.