చౌక ధర దుకాణం తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

చౌక ధర దుకాణం తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

KRNL: గోనెగండ్ల మండల కేంద్రంలోని చౌక ధరల దుకాణం నంబర్ 35ను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రత్యేకంగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ ఎంత శాతం పూర్తి చేశారు, అనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం రేషన్ పంపిణీ పారదర్శకంగా, ఎటువంటి లోపాలు లేకుండా జరగాలని సూచించారు.