వీడియో డిలీట్ చేసేయండి: దూబే

వీడియో డిలీట్ చేసేయండి: దూబే

టీమిండియా ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేకు సంబంధించిన ఓ వీడియో SMలో వైరల్ అవుతోంది. దూబే ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆ సమయంలో ఓ వ్యక్తి అనుమతి లేకుండా అతడిని వీడియో తీస్తున్నాడు. దీంతో దూబే చాలా సున్నితంగా అతడిని వీడియో డిలీట్ చేయమని సూచించాడు. అంతకుముందు ఆ వ్యక్తితో కాస్త సరదాగా సంభాషించాడు. దూబే సంస్కారానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.