రేషన్ గడవు పొడగింపు: రఘునందన్
NLG: డిసెంబర్ నెల రేషన్‌కు గడువు నేడు ఆఖరు తేదీ ఉండగా, ప్రజల సౌకర్యార్థం మరో రెండు రోజులు పొడిగించినట్లు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌మెంట్ DT మాచన రఘునందన్ తెలిపారు. బుధవారం చండూరులో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు రేషన్ తీసుకొని వారు ఎవరైనా ఉంటే ఈనెల 19వ తేదీ వరకు వరకు తీసుకోవచ్చని చెప్పారు. డీలర్‌లు రేషన్ షాపులను ఈ నెల 19వ తేదీ వరకు తెరచి ఉంచాలన్నారు.