నేడు మండల సర్వసభ్య సమావేశం

నేడు మండల సర్వసభ్య సమావేశం

KDP: ఎర్రగుంట్ల మండల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహిస్తున్నట్లు MPDO రమణయ్య మంగళవారం ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని MPDO కార్యాలయంలో ఉదయం 10:30 గంటల నుంచి సమావేశం జరగనున్నట్లు వివరించారు. సంబంధిత ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు తమ నివేదికలతో హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.